Dera chief's hearing in Another cases : Video డేరా బాబాపై మళ్లీ విచారణ! | Oneindia Telugu

2017-09-16 11

Security has been tightened in Panchkula town in Haryana ahead of a crucial hearing in two separate cases against Dera Sacha Sauda sect chief Gurmeet Ram Rahim Singh and others here on Saturday.
రెండు అత్యాచార కేసుల్లో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను శనివారం మళ్లీ విచారించనున్నారు. సిర్సాకు చెందిన జర్నలిస్టు రామ్‌ చందర్‌ ఛత్రపతి, డేరా మాజీ మేనేజర్‌ రంజిత్‌ హత్య కేసుల్లో గుర్మీత్‌ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Videos similaires